ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు తెనాలి నియోజకవర్గం పెదరావూరులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident : అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం.. అమెరికాలో తెనాలికి చెందిన హారిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్టులో పశువైద్య విభాగంలో ఎంఎస్ చేసేందుకు ఆమె అమెరికాకు వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం హారిక స్నేహితులతో కలిసి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Voter Slaps MLA: తెనాలిలో ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన ఓటరు ఏపీ ఎన్నికల్లో సంచలన విషయం చోటు చేసుకుంది. క్యూలైన్ లో రాలేదని ప్రశ్నించినందుకు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ఒక ఓటరును కొట్టడంతో.. ఆ ఓటరు తిరిగి ఆయన చెంప పగుల గొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరును విచక్షణా రహితంగా బాదేశారు. By KVD Varma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Student: అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య! అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Social Media Trolling : జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి? జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపిన దుండగులు తెనాలిలో వివాహితను గొంతుకోసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రామిశెట్టి అలేఖ్యను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. భర్త రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఏ నియోజకవర్గం నుంచి అంటే? 2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn