ఖమ్మం TS: భద్రాచాలంలో ఘోర అపరాధం..ఆలస్యమైన అంకురార్పణ పూజ శ్రీరామనవమికి ముందు ప్రతీ ఏడాది భద్రాచలంలో జరిగే అంకురార్పణలో ఈసారి పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. చివరకు ఆర్టీవీ ప్రసారాలతో ఆలయ కమిటీ దిగివచ్చి అంకురార్పణ చేయించింది. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Lady Aghori Naga Sadhu Sensational Comments | అక్కడ దర్గా అంతు చూస్తా | Jogulamba Temple | RTV By RTV 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు శివుడిని ఇలా పూజిస్తే.. పుణ్యం మీ సొంతం మహా శివరాత్రి నాడు ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. వీలైతే రుద్రాభిషేకం లేకపోతే పంచామృతాలతో అయినా అభిషేకం చేయాలి. ముత్యాలు లేదా బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Short News Photoshoot Controversy in Tirumala : శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ వివాదం.. తిరుమలలో ఫొటోషూట్ మరోసారి వివాదంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు పలువురు ప్రైవేటు కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు కెమెరాలతో హల్ చల్ చేశారు. బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు మహా ద్వారం ముందు కెమెరాలతో ఫోటోషూట్ చేశారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు! శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవ సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేశారు. దీంతో పూజారులపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TML:తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ స్పందన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొత్త సంవత్సరం ఇలా చేస్తే.. పట్టిందల్లా బంగారమే | Huge Devotees In Chilkur Balaji Temple | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు మధ్యప్రదేశ్లో ఖాండ్వా జిల్లాలోని భామ్గఢ్ గ్రామంలో 500 ఏళ్ల క్రితం నిర్మించిన రామాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే గుడి కాలిపోయింది. దేవుని విగ్రహాలు కూడా కాలి దెబ్బతిన్నాయి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. గుడి ప్రాంగణంలో మాంసాహారం నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn