Jagan Convoy: మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
చామకూర మల్లారెడ్డి ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. అయితే తాజాగా ఆయన తిరుపతి, విశాఖలో కాలేజీలు కొన్నారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో తన భర్త దస్తగిరి బాబా చనిపోవడంతో.. గుండెలవిసేలా విలపించింది అతని భార్య. మనస్పర్థల కారణంగా.. కొంతకాలం నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని వెల్లడించింది.
ఖమ్మం మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 31న కొణిజర్ల మండలంలో 8వ తరగతి బాలికపై దారుణం జరిగింది. తమ్ముడు పడిపోయాడని గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
సాంకేతిక రంగంలో మరో ముందడుగు పడింది. భారత్ లో సెమీకండక్టర్ల తయారీ, ఎడ్జ్-ఏఐ చిప్ హార్డ్‌వేర్ డిజైన్‌ను సహ-అభివృద్ధి చేయడం కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (BCSSL) కీలక నిర్ణయం తీసుకుంది.
గచ్చిబౌలి ప్రాంతంలో తాజాగా ఓ డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు.. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు.
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
ఆ ప్రమాదం తర్వాత నా జీవితమే మారిపోయింది అంటున్నారు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్. నిత్యం నరకం అనుభవిస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.