ఇంటర్నేషనల్ పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు.. పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు: సుప్రీంకోర్టు ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల భావా ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు 2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 'మా శత్రువులను ఓడిస్తాం'.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 2047 నాటికి భారత్‌లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ 2047 నాటికి భారత్‌లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ సూచించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. భారత్ కూడా అదేస్థాయిలో సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేస్తున్నారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభలో అన్నారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళ చేస్తున్నారని..సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని స్పష్టం చేశారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మా ఫాం హౌస్‌లు ఎక్కడున్నాయో చూపించండి.. రేవంత్‌కు సబితా సవాల్ సీఎం రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌస్‌లు కూల్చాలా ? వద్దా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సబితా స్పందించారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి.. మిగతా మూడు ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండి అంటూ సవాల్ విసిరారు. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn