ట్రంప్‌కు బిగ్ షాక్.. భారత్‌కు రానున్న పుతిన్, జిన్‌పింగ్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో అత్యంత రహస్య చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, ఒమన్ నుంచి భారత్‌కు నేరుగా సముద్రగర్భం గుండా పైప్‌లైన్ నిర్మించే ప్రాజెక్టుపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటుండగా.. సినీరాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.
ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన 'బుండిబుగ్యో' అనే ఎబోలా వేరియంట్ విజృంభిస్తోంది. ఈ భయంకరమైన అంటువ్యాధి బారిన పడి ఇప్పటిదాకా 131 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో రోజుకొక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భగీరథ్ పై SIT అధికారులు మరో కీలకమైన సెక్షన్‌ను అదనంగా చేర్చారు.
చట్టాన్ని రక్షించి, సమాజంలో బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ఒక పోలీసు అధికారి దారితప్పాడు. అధిక కట్నానికి ఆశపడి ఒక మైనర్ బాలికను అర్ధరాత్రి వేళ రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ జట్టును సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.