నేషనల్ నెల జీతం రూ.13వేలే.. కానీ గర్ల్‌ఫ్రండ్‌కు ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్ ముంబాయికి చెందిన ఓ యువకుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఫేక్ మెయిల్ ద్వారా సంస్థకు తెలియకుండా రూ.21.6 కోట్లు కాజేశాడు. ఆ డబ్బుతో కార్లు, బైక్ కొనడంతో పాటు తన ప్రేయసికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naveen Polishetty: అనగనగా ఒకరాజు.. నవీన్ ప్రీ వెడ్డింగ్ అదిరిందిగా.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అనగనగా ఒకరాజు ప్రీ వెడ్డింగ్ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియో అదిరిందని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు పంజాబ్ గే సీరియల్ కిల్లర్ స్టోరీలో ఒళ్లు గగుర్లు పుట్టించే విషయాలు బయటపడ్డాయి. పురుషులకు లిఫ్ట్ ఇచ్చి వారితో శృంగారం చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపి మృతదేహంతో రిలేషన్ పెట్టుకునేవాడు. ఆ తర్వాత పాదాలను తాకి క్షమాపణలు కూడా చెప్పేవాడట. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం! టీటీడీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ హోం రెమిడీస్ పాటిస్తే.. అందమైన జుట్టు మీ సొంతం చలికాలంలో జుట్టు పొడిబారడం వల్ల చివర్లు పగుళ్లు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే గోరువెచ్చని నూనె తలకు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారే సమస్య తగ్గుతుందని అంటున్నారు. By Kusuma 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఐపీఎస్ అధికారిపై ఏసీబీ కేసు నమోదు ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ అధికారులు సంజయ్‌పై కేసు నమోదు చేశారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఇక అల్లు అర్జున్ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో బన్నీని వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొత్త ప్రభుత్వం జమ్మూలో వేతన కష్టాలు.. జీతం అందేదెప్పుడు? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఒమర్ అబ్దుల్లా సీఎంగా ఎన్నికయ్యారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు అయిన కూడా ఎమ్మెల్యేలకు ఇంకా జీతం అందలేనట్లు తెలుస్తోంది. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్‌పై భారత్ సీరియస్.. దాడులు ఆపకపోతే..! బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులకు రక్షణ కల్పించాలంటూ బంగ్లా ప్రభుత్వానికి లేఖ రాసింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారినట్లు చెబుతూ పరోక్షంగా హెచ్చరించింది. By srinivas 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn