ఇంటర్నేషనల్ Joe Biden: అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్ ఎక్కడ గడిపారో తెలుసా? అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది.ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపినట్లు తెలుస్తుంది. By Bhavana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ట్రంప్ ఆ మాటలన్నీ విలీన వ్యాఖ్యాల దృష్టి మరల్చేందుకే: ట్రూడో! డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: 75 ఏళ్ల నాటి చట్టం తెర మీదకి...కానీ అడ్డుపడుతున్న బైడెన్! అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వీలైనన్నిఇబ్బందులు సృష్టించే పనిలో పడ్డారు బైడెన్. తాజాగా ట్రంప్ లక్ష్యమైన గ్యాస్,చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకు వెళ్లకుండా ఆయన ఏకంగా 75 ఏళ్ల నాటి ఓ చట్టాన్ని తెరపైకితీసుకొచ్చారు. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn