తెలంగాణ 🔴Live Breakings: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు! By Manoj Varma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Professor Harassment: ప్రొఫెసర్ కాదు కామాంధుడు... వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్! UP హత్రాస్‌లో ఓ ప్రొఫెసర్ స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడాదిగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ అరచకాలను వీడియో రూపంలో బయట పెట్టింది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Father Murder: తండ్రి రెండో పెళ్లి.. తగలబెట్టి చంపిన తనయులు.. అంత్యక్రియల్లో ఊహించని ట్వి్స్ట్! తెలంగాణ జగిత్యాలలో హృదయవిదారక ఘటన జరిగింది. భర్త కమలాకర్‌ను భార్య జమున తమ ముగ్గురు పిల్లలు, అల్లుడితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపింది. కుటుంబకలహాలే కారణంగా గుర్తించిన పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేయించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: మామకు రంగులు పూసిన కోడలు... మందలించిన అత్త.. అంతలోనే ఘోరం! హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranya Rao: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్! గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆమె బాడీలోని ప్రతి అంగంలో బంగారం దాచి స్మగ్లింగ్ చేసిందంటూ బీజాపూర్ ఎమ్మెల్యే బసనగౌడ దుమారం రేపాడు. ఇందులో భాగమైన మంత్రుల చిట్టా తన దగ్గర ఉందన్నాడు. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గురు మృతి అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు, మనవడు, కూతురు అత్త సునీత మృత్యువాత పడ్డారు. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: తెలంగాణలో దారుణం.. అనుమానంతో పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త భార్య మీద అనుమానంతో భర్త పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. తుక్కు సామానుల వ్యాపారం చేస్తున్న భర్త మద్యానికి బానిస అయ్యాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసలి తగలబెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴 Live News: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Lockup Death: నిజామాబాద్ జిల్లాలో లాకప్ డెత్.. ఏజెంట్ సంపత్ అనుమానాస్పద మృతి నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn