BIG BREAKING: మియాపూర్లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి!
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తికి భార్యతో గొడవ జరిగింది. మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఇంకో వ్యక్తి యాక్సిడెంట్లో మృతి చెందాడు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.