సినిమా TG Govt: బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం బెట్టింగ్ యాప్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్‌న్యూస్.. బటన్‌తో భద్రత! తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాత్రి క్యాబ్, ప్రైవేట్ బస్సుల్లో ధీమాగా ప్రయాణం చేయవచ్చు. ప్రజారవాణా వాహనాల్లో 'వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’ను తప్పనిసరి చేసింది. ఈ బటన్ నొక్కిన క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షమవుతారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet: ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే రేవంత్ సర్కార్ ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు చోటు కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group-1: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్ గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలవురు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్ చేయించాలని కోరారు. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC: భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ.. రూ.1,008.79 కోట్ల ఆదాయం! తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టింది. 'మహాలక్ష్మి' పథకంతో ప్రయాణికుల సగటు 45.49 నుంచి 59.10 లక్షలు పెరిగింది. 2024-25లో రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. 2025-26లో రూ.1,008.79 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: కేసీఆర్‌కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారని సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Govt Jobs: తెలంగాణలో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ.. 55 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే! నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴 తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ By Manoj Varma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn