జాబ్స్ TG Govt Jobs: తెలంగాణలో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ.. 55 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే! నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴 తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ By Manoj Varma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴Live Breakings: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు! By Manoj Varma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal: వరంగల్ లో బయటపడ్డ దారుణం.. డబ్బుల కోసం లవర్ తో కలిసి.. మైనర్లకు గంజాయి ఇచ్చి వ్యభిచారం..! వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ DK Aruna: డీకే అరుణ ఇంట్లో చొరబడిన అగంతకుడి అరెస్ట్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. చొరబాటుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cockroaches In Biryani: అక్కడ బిర్యానీ తింటున్నారా..జర జాగ్రత్త ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్ యాజమాన్యాలు క్లీనింగ్ విషయంలో మాత్రం మారడం లేదు. కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Summer Effect : చిల్డ్ బీర్ వేసి చిల్ అవుతున్నారు.. సేల్స్ డబుల్! తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని షాపు యజమానులు చెబుతున్నారు. వీకెండ్స్ డిమాండ్ మరింత ఎక్కువైందని, గత వారంతో పోలిస్తే సేల్స్ 25 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మున్మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అంటున్నారు. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Malla Reddy: మనల్ని ఎవడ్రా ఆపేది.. హోలీ వేడుకల్లో మల్లారెడ్డి రచ్చ! మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద హోలీ వేడుకల్లో తనదైన శైలిలో స్టేప్పులు వేస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం By Manoj Varma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn