జాబ్స్ Telangana Jobs: మాట తప్పను.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ కీలక హామీ! ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు సీఎం రేవంత్. నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందన్నారు. రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తులకు నిరుద్యోగులు బలి కావొద్దని సూచించారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Mela : నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 24న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా! తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా 5వేల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే? తెలంగాణకు సంక్షిప్త పదంగా TS కు బదులుగా TG అని వాడాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యుత్ సంస్థ TSSPDCL పేరును TGSPDCLగా మార్చారు. ఇంకా టీఎస్పీఎస్సీ (TSPSC) పేరును TGPSCగా త్వరలో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్! TSPSC : గ్రూప్-1 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో టీఎస్సీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 5348 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్! నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మరో 5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. By Nikhil 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రముఖ సింగరేణి సంస్థలో 173 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. By Nikhil 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నారు. దీని వల్ల 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Constables: నిరుద్యోగులకు శుభవార్త.. నేడు సీఎం చేతుల మీదుగా 15,750మందికి జాబ్స్! తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ముందుకు కదిలింది. ఇవాళ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మొత్తం 15,750మందికి సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారు. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: త్వరలో 15వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం అని అన్నారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn