Latest News In Telugu TS Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్! కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! నిరుద్యోగులకు శుభవార్త. మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అవ్వగా..ఇప్పుడు మరో 1890 పోస్టులతో 7094 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs : ఎన్నికల ఎఫెక్ట్.. గ్రూప్ -2తో పాటు ఆ పరీక్షలన్నీ వాయిదా? తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలు వాయిదే పడే ఛాన్స్ ఉంది. నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష రెండోసారి వాయిదాపడనుంది. దీంతో అదే నెలలో జరగాల్సి ఉన్న డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే డీఎస్సీ మొత్తం వాయిదా వేయాలా...లేదంటే ఎస్జీటీ పరీక్ష మాత్రమే పోస్ట్ పోన్డ్ చేయాలన్న విషయంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn