జాబ్స్ TG Govt Jobs: తెలంగాణలో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ.. 55 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే! నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: కేసీఆర్ మాకు వారసత్వంగా ఏం ఇచ్చాడో తెలుసా?: రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! KCR తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. తాను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో అని అంటున్నారని ఫైర్ అయ్యారు. JL, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. By Nikhil 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్! తెలంగాణలో 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టులు.. అంటే మొత్తంగా 14,236 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించిన నోఫికేషన్ జారీ కానుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై మంత్రి సీతక్క ఈ రోజు సంతకం చేశారు. By Nikhil 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Group-1 : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ ఫస్ట్ పేపర్! తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీ హాజరు శాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ T-Sat : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్! స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి టీ-శాట్ ఆన్లైన్లో ఫ్రీగా కోచింగ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం రెండు గంటల పాటు టీ-శాట్ ఛానెళ్లలో క్లాస్లు ఇస్తారు. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society త్వరలో 11వేల VRA ఉద్యోగాలు..? | CM Revanth Reddy On VRA Jobs Notification | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్ రిలీజ్ తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నర్సింగ్ ఆఫీసర్లు- 272 పోస్టులు, ఫార్మాసిస్ట్ - 99 పోస్టులున్నాయి. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు! నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ఆయూష్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. https://ayush.telangana.gov.in/ By srinivas 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn