Inter Results 2026 : రేపు ఉదయం 11గంటలకే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఎలా చెక్ చేసుకోవాలంటే?
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ ఫలితాలు రేపు ఉదయమే విడుదల కానున్నాయి. మొదటి, రెండవ సంవత్సరాల ఫలితాలను ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.
/rtv/media/media_files/2026/04/13/harsha-2026-04-13-21-14-22.jpg)
/rtv/media/media_files/2026/04/11/inter-2026-04-11-19-22-47.jpg)
/rtv/media/media_files/2026/04/11/inter-2026-04-11-15-14-47.jpg)