తెలంగాణ Dilsukhnagar Bomb Blast : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. నేడే తెలంగాణ హైకోర్టు తీర్పు! దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By Madhukar Vydhyula 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra Behavior: హైడ్రాకు మరో సారి హైకోర్టు చురకలు.. ‘మీ టార్గెట్ వాళ్లేనా..?’ తహసీల్దార్ నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో హైకోర్టు హైడ్రాకు చురకలు అంటించింది. హైడ్రా టార్గెట్ కేవలం పేద, మధ్య తరగతి కుటుంబాలేనా అని ప్రశ్నించింది. పక్షపాతంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం మండిపడింది. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bharat Bandh: రేపు భారత్ బంద్.. మావోయిస్టుల పిలుపు రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాల చేరుకున్నాయి. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn