తెలంగాణ TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. ఆ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. ఖాళీలు, విద్యార్హతలు ఇవే! రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీఓ21 జారీ విడుదల చేసింది. By Krishna 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మందుబాబులకు గుడ్‌న్యూస్.. సమ్మర్లో ఫుల్లుగా బీర్లు! తెలంగాణలో ఇన్స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రేవంతన్న గుడ్ న్యూస్.. B.Tech ఫెయిలైన వారికీ కూడా సర్టిఫికెట్! నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా వారికి ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ వస్తుంది. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sand Bazars: ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త...ఇక నుంచి జిల్లాల్లోనూ శాండ్ బజార్లు..! ఇక నుంచి బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనాల్సిన పని లేదు. తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Economic Survey : కుటుంబ నియంత్రణకు అవే బెటర్...ఎకానమీ సర్వేలో వెల్లడి దేశంలో కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశ పెట్టిన కుటుంబనియంత్రణ పద్ధతులను దక్షిణాది రాష్ట్రాలు విరివిగా ప్రచారం చేశాయి. దాని మూలంగా ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కండోమ్ లను ఎక్కువగా వినియోగిస్తున్నారట By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బడ్జెట్ లో కీలక ప్రకటన.. ఆరోగ్యశ్రీలో కొత్తగా 1,835 చికిత్సలు! పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచినట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కొత్తగా 1,835 చికిత్సలను చేర్చినట్లుగా వెల్లడించారు. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Budget : గుడ్ న్యూస్.. తెలంగాణలో పెరగనున్న ఆసరా పెన్షన్లు! తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. ఈ బడ్జెట్ లోఆసరా పెన్షన్ లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై రూ. 5 వేల కోట్ల అర్థిక భారం పడనుంది. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda Barrage : మేడిగడ్డను కూల్చాల్సిందే ..ఎన్డీఎస్ఏ సంచలన రిపోర్ట్! కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు భవితవ్యంపై ఎన్డీఎస్ఏ తన నివేదికలో సంచలన సిఫారసులు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ కూల్చాల్సిందేనంటూ నివేదికలో పేర్కొంది By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AZAMJAHI MILLS : అజంజాహి భూములు కార్మికులవే...మావోయిస్టు పార్టీ అల్టిమేటం వేలాదిమంది కార్మికులకు అండగా, వందలాది పోరాటాలకు కేంద్రంగా నిలిచిన వరంగల్‌లోని అజంజాహి మిల్లు భూముల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆ భూములు కార్మికులకే చెందాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn