తెలంగాణ Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే.. రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. బీసీ రిజర్వేషన్ తేలితేగానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఇంటర్ స్టూడెంట్స్‌కు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించింది. By Krishna 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఇందిరమ్మ ఇండ్లకు నమూనా లేదు | Indiramma House Applicants | CM Revanth Reddy | RTV By RTV 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వృద్ధులకు భరోసా.. | Telangana Government Health Insurance for Senior Citizens | RTV By RTV 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేవంత్ సర్కార్ కొత్త చెట్టం | Telangana Govt Focus On Anti Land Grabbing Act | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్, టీచర్లను తొలగించడాన్ని దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Priest: వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించండి.. డిప్యూటీ సీఎంకు రంగరాజన్ వినతి వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వంశపారంపర్యంగా అర్చకత్వాన్నే నమ్ముకున్నామని, తమ సమస్యలు తీర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గురువారం వినతులు ఇచ్చారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Government: చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు TG: సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఖైదీల కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నారు By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Govt : రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. యూరియాపై కీలక ప్రకటన..!! తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. ఫర్టిలైజర్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూరియ కొరత ప్రచారం పూర్తి అబద్ధమని వెల్లడించింది. రైతులకు కావాల్సిన 4.67 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని వెల్లడించింది. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn