రాజకీయాలు Telangana Election: బీజేపీ బీసీ సీఎం ప్రకటన.. తెలంగాణ ప్రజలకు సువర్ణావకాశం: లక్ష్మణ్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంట్ బోర్డ్ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేశారు. సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: రేపు పాలేరుకు సీఎం కేసీఆర్.. పొంగులేటిపై పంచ్‌లు ఉంటాయా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది. రేపు (శుక్రవారం) పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెర్వు గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభతో ప్రచార భేరిని ప్రారంభించనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండటంతో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: కోమటిరెడ్డి మీద బూర నర్సయ్య పోటీ? రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి గుడ్ బై చెప్పనుండటం తో బీజేపీ అధిష్ఠానం రంగం లోకి దిగింది.మునుగోడు నుంచి బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బరిలో దింపి బీసీ కార్డు ప్రదర్శించాలని చూస్తోంది. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నాం..తుమ్మల సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు స్వార్థపరులు దోచుకుంటుంటే చూస్తూ ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రాహుల్ గాంధీ. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయని, కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్తో పోరాడుతున్నాయన్నారు రాహుల్. 'తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం' అంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections : ఖమ్మంలో పొలిటికల్ వార్.. పువ్వాడ వర్సెస్ తుమ్మల..పొంగులేటి ఖమ్మం జిల్లాలో రాజకీయం కాక రేపుతోంది. మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ తుమ్మల, పొంగులేటిగా సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలో పువ్వాడ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలకు తుమ్మల, పొంగులేటి వలవేస్తున్నారు. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్! చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి హరీష్ రావు. బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. కక్షపూరితమైన పాలిటిక్స్ అనేది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తాము ఇలా రాజకీయాలు చేయలేదున్నారు. ఒకవేళ తామే చేయాలనుకుంటే.. ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాల్లో ఎవరూ జైలు నుంచి బయటకు రాకపోయేవారని వ్యాఖ్యానించారు. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: అధికారంలోకి వస్తే తెలంగాణలో కుల గణన సర్వే చేపడతాం: రాహుల్ గాంధీ తెంలగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా కులగణన సర్వే చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు.. ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశానని.. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారని చెప్పారు. అయితే అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశానికి ఎక్స్‌రే చేయడం అవసరమని చెబుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని.. కచ్చితంగా ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: రాహుల్.. ప్రియాంకపై పోస్టర్ల కలకలం..వేషగాళ్లు అవసరమా అంటూ విమర్శలు ఓట్ల వేషగాళ్ళు మనకు అవసరమా అంటూ వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. గిరిజన యూనివర్సిటీ, మేడారం జాతరకు జాతీయ హోదా, రామప్ప అభివృద్ధిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏనాడైనా మాట్లాడారా..? అంటూ పోస్టర్ల ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. ఓట్లు రాగానే ములుగులో వాలిపోతున్నారంటూ పోస్టర్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. By Vijaya Nimma 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn