రాజకీయాలు Telangana Election: బీ ఫామ్ మాకు పవిత్ర గ్రంథం.. ఈటల ఆ ఆలోచన మానుకోవాలి: మంత్రి గంగుల చారిత్రక నగరం కరీంనగర్ అని మంత్రి గంగుల అన్నారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ.. స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో నిర్మించారని అన్నారు. ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్‌ది అన్నారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: సిరిసిల్లకు సీఎం...ఏం వరాలు ఇవ్వబోతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: ఫేస్బుక్లో యాడ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు.. బీజేపీ, కాంగ్రెస్ ఖర్చుల లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు! ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో ప్రకటనల కోసం ఫేస్బుక్లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న పార్టీ బీజేపీ అని నివేదిక చెబుతోంది. తెలంగాణలో గత 90 రోజుల్లో దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గడిచిన 30 రోజుల్లో 73 లక్షలు ఖర్చు చేశారు. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్ ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపై పువ్వాడ విమర్శలు చేశారు. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Manifesto: ఇవాళ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..హుస్నాబాద్ సభ నుంచి ఎన్నికల యుద్ధరంగంలోకి కేసీఆర్..! తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇవాళ(అక్టోబర్ 15) బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. పార్టీ పెండింగ్‌లో ఉంచిన ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు సాయంత్రం హుస్నాబాద్‌కి వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress: మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ జాబితా.. 58 మందితో ఫస్ట్ లిస్ట్? రేపు మేనిఫెస్టో విడుదల చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం అవుతున్న వేళ.. 58 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్. మరికొన్ని గంటల్లోనే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖ సీట్లు ఈ జాబితాలో ఉండనున్నాయి. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: ఎమ్మెల్యేల సీట్ల విషయంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. పాపం ఇది అతనికి తెలీదు! సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్. తమ లిస్ట్ ఢిల్లీకి వెళ్ళిందని.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్ళిందని ఆరోపించారు సంజయ్. పెద్ద సర్ ఆమోదం కోసం లిస్ట్ వెయిట్ చేస్తున్నదంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియదంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్లో హరీశ్‌రావు బకరా అంటూ కామెంట్స్ చేశారు. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: అక్కడి నుంచి పోటీ చేస్తా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా.. షర్మిల సంచలన ప్రకటన! తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు షర్మిలా. బి ఫామ్ ల కోసం ధరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: తెలంగాణ ఎన్నికల బరిలో షర్మిల, విజయమ్మ.. ఇతర అభ్యర్థుల లిస్ట్ ఇదే! రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. షర్మిల పాలేరు, మిర్యాలగూడ నుంచి, విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. రేపు జరగనున్న పార్టీ కీలక సమావేశంలో షర్మిల ఈ వివరాలను అధికారికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn