తెలంగాణ MMTS Train Incident: MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు అతడు కాదు! హైదరాబాద్ MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన పోలికల ఆధారంగా మేడ్చల్ జిల్లాకు చెందిన పాతనేరస్తుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ బాధితురాలు నిందితున్ని చూసి అతను కాదని చెప్పినట్టు సమాచారం. By Seetha Ram 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: పాపం.. పరీక్ష సరిగ్గా రాయలేదని.. 10th విద్యార్థిని ఆత్మహత్య! నల్గొండ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి ప్రస్తుతం 10th పరీక్షలకు హాజరవుతోంది. అయితే సోమవారం జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. By Archana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Lockup Death: నిజామాబాద్ జిల్లాలో లాకప్ డెత్.. ఏజెంట్ సంపత్ అనుమానాస్పద మృతి నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Psycho Woman: సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..! హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన తల్లీ, సోదరిని హతమార్చినట్లు పోలీసుల విచారణ తేలింది. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Groom Suicide: ఎంతపని చేశావయ్యా పెళ్లి కొడుకా.. తెల్లారితే పెళ్లి- అంతలోనే సూసైడ్! జగిత్యాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్ళికొడుకు కిరణ్ పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో విషాదం.. కాబోయే భార్యను ఆటపట్టించబోయి మృతి.. అసలేమైందంటే..! ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టబోయి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Malakpet Sirisha : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..! శిరీష హత్య కేసులో ఆడపడుచే హంతకురాలని పోలీసులు తేల్చారు. గుండెపోటని నమ్మించిన ఆమె భర్త వినయ్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. అయితే అనుమానం రావడంతో శిరీష మేనమామ మధుకర్ ఫిర్యాదుతో కథ మొత్తం అడ్డం తిరిగింది. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్‌లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం! హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల క్రితమే సతీష్ అనే వ్యక్తిని గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. By Archana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: 33 ఏళ్ల ఆంటీ.. 22 ఏళ్ల కుర్రాడితో జంప్.. వాడిలో అదే నచ్చిందట! ఆమెకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn