తెలంగాణ MLC ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. ‘అప్పటి కల్లా సెట్ అవ్వాలి’ MLC ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్లో ఓటమికి కారణం పార్టీలో సమన్వయలేకపోవడమని నిర్ణారించారు. సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ cabinet meeting : మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించేందుకు మార్చి6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. రెండో దఫా గణాంకాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ? ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టం, నామినేటెడ్ పోస్టుల బర్తీ, రుణ మాఫీ అమలులో సమస్యలు, రైతు భరోసా రూల్స్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. By Nikhil 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ! ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్కార్ కీలక నిర్ణయాలు ఇవేనా..! సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రి మండలి మ. 3 గంటలకు సమావేశం కానుంది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. పంట నష్టం, విద్యా సంవత్సరం ఆరంభం, కాళేశ్వరం మరమ్మతుల అంశాలపై కేబినెట్లో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం! రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్యవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్! తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని తెలిపింది. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాం.. కేబినెట్ భేటీపై సీఎం రేవంత్ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. సోమవారం వరకు ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే.. మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్తామన్నారు. సీఈసీని కలిసి కేబినెట్ భేటీ కోసం అనుమతి తీసుకుంటామని చెప్పారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn