Latest News In Telugu Telangana Budget 2024: ఆరు గ్యారెంటీలే హైలైట్..సమానత్వమే లక్ష్యంగా..తెలంగాణ మధ్యంతర బడ్జెట్! తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఈరోజు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధులు కేటాయిస్తూ సంక్షేమానికే పెద్ద పీట వేస్తూ బడ్జెట్ తీసుకువచ్చారు. బడ్జెట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండు రోజులు రాలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే తెలంగాణలో అధికారం వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఆరు గ్యారంటీల అమలు చేసేందుకు ఈ ఆర్థిక ఏడాదికి రూ.60వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. మహాలక్ష్మీ పథకానికే రూ.15 వేల కోట్లు అవుతాయని అంచనా. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn