/rtv/media/media_files/2025/03/19/iQjlj8TIjaqjWOjRWQw6.jpg)
తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఈ సారి 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లోఆసరా పెన్షన్ లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వంపై రూ. 5 వేల కోట్ల అర్థిక భారం పడనుంది.