/rtv/media/media_files/2025/03/19/IlFwh7pavdr6vBwugQqH.jpg)
తెలంగాణ బడ్జెట్ 2025 26లో రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు కేటాయించినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక ఏడాదికి రూ. 12 వేల చొప్పున అందుతాయని ఆయన వెల్లడించారు. ప్రజాధనం దుర్వినియోగ కాకుండా రైతు భరోసా నిధులను రైతులకు అందిస్తామన్నారు. ఇక బడ్జెట్ లో వ్యవసాయరంగానికి కాంగ్రెస్ సర్కార్ రూ. 24 వేల 439 కోట్లు కేటాయించింది. కాగా ఇప్పటికే మూడెకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే.