/rtv/media/media_files/2025/03/19/iQjlj8TIjaqjWOjRWQw6.jpg)
తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాసనసభలో వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఈ సారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36 వేల కోట్లుగా ప్రతిపాదించింది. బడ్జెట్ లో గురుకులాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డైట్ ఛార్జీలను 40 శాతానికి పెంచుతున్నట్లుగా భట్టి విక్రమార్క వెల్లడించారు. కాస్మోటిక్ ఛార్జీలను రూ. 200 శాతానికి పెంచుతున్నట్లుగా తెలిపారు భట్టి.