హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకున్న L&T
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, ఎల్ ఎండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, ఎల్ ఎండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది.
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్సైట్స్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన హామాలీ కూతురు జడ్జిగా నియామకమైంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. గాయత్రి పట్టుదలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ బధువారం నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. మంగళవారం సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు సానుకూల స్పందించినట్లు జూడాల పేర్కొంది.