జాబ్స్ NVS : రాతపరీక్ష లేకుండా 500 టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే! జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి రాత పరీక్షలేకుండా టీచర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టీజీటీ 283, పీజీటీ 217.. మొత్తం 500 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DSC : ఇవాళ్టి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే! ఇవాళ్టి నుంచి ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RPSC: 347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చివరితేదీ ఇదే రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 347 టీచర్ పోస్టులను భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. అర్హతగల అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 6నుంచి మార్చి 6 అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn