ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం..సీసీఫుటేజ్ విడుదల చేసిన టీడీపీ కిడ్నాప్, దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న ఇంటి వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi: ఏపీలో ఉద్రిక్తత..వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించారని వంశీ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు... 7 సెక్షన్ల కింద కేసులు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ నాలుగు రోజుల క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. సత్యవర్ధన్ ను బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వంశీపై కేసు నమోదయింది. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn