తెలంగాణ Pink Book : పింక్ బుక్ రెడీ చేస్తున్నాం..ఇంతకింత చెల్లిస్తాం... ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అధికారం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అన్ని పింక్‌బుక్‌లో రాసుకుంటు న్నామన్నారు..అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ By- Elections : వాళ్లేం సుద్దపూసలు కాదు..ఉప ఎన్నికలొస్తే తగ్గేదేలే...కడియం కామెంట్స్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానన్నారు. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి నేనే.. ఆర్టీవీతో తాటికొండ రాజయ్య! వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను బరిలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పిలుపుతో రాజయ్య ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత రాజయ్య పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. By Nikhil 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn