సినిమా సెల్ఫీ ఫొటోల్లో యషికా అందాలు.. ఏముంది బ్రో.. చూస్తేనే.. ఢిల్లీకి చెందిన యషికా టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ధరువంగల్ పత్తినారు సినిమాతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. By Kusuma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బిగ్‌బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్ వైరల్.. ఎంజాయ్ చేసుకోమని రిప్లై తమిళ బిగ్ బాస్ బ్యూటీ ఓవియా ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తక్కువ నిడివి అని కామెంట్లు చేయగా.. నెక్ట్స్ టైమ్ ట్రై చేస్తా బ్రో, ఎంజాయ్ చేసుకో అని రిప్లై ఇచ్చింది. మరి ఈ వీడియో నిజమా? డీప్ ఫేక్? అనేది క్లారిటీగా తెలియదు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Movies: భారీ రెమ్యునరేషన్స్...ఆ ముగ్గురే టాప్ కోలీవుడ్‌లో ఆ ముగ్గురు సూపర్ స్టార్లు. వీరికన్నా రెద్ద హీరోలు ఎవరూ లేరు. అందుకు వారి పారితోషకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, తళా అజిత్...ఈ ముగ్గరు రెమ్యునరేషన్ మొత్తం 400కోట్లు. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో? దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్‌రావులు ఇందులో ఉన్నాయి. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా rajinikanth new movie:ఇంతమంది నటులా వామ్మో....ఆసక్తి రేపుతున్న తలైవా 170 మూవీ జైలర్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా తన 170వ సినిమా గురించి కన్ఫామ్ చేశారు కూడా. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా ఒక సామాజిక సందేశంతో కూడిన భారీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ గురించి వస్తున్న అప్డేట్లు సినీ ప్రియులకు ఆసక్తికరంగా మారాయి. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ళ క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn