Harmanpreet Kaur : పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ వింటే షాక్..
మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు ప్రత్యర్థి పాక్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే 'హ్యాండ్‌షేక్' అంశం చర్చకు వచ్చింది. దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సమాధానమిస్తూ"మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే వచ్చాం' అని స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/06/15/deepti-sharma-2026-06-15-13-04-36.jpg)
/rtv/media/media_files/2026/06/14/harmanpreet-kaur-t20wc-2026-06-14-12-25-45.jpg)
/rtv/media/media_files/2025/10/31/final-2025-10-31-06-57-48.jpg)
/rtv/media/media_files/2024/10/21/UGv8nDDrBxrY4I58QE0E.jpg)
/rtv/media/media_files/IbaVjJrHzHvM0K8umoN0.jpg)