స్పోర్ట్స్ Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Eng: షమీ ఆగయా.. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత తుది జట్టు ఇదే ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్కు భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.15 మంది సభ్యులతో కూడిన లిస్టు రిలీజ్ చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా జనవరి 22 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: మొదటి మ్యాచ్లో శ్రీలంక మీద భారత్ ఘన విజయం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్లో టీమ్ ఇండియా అద్భుతమైన బోణీ కొట్టింది. మొదట మ్యాచ్లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn