BREAKING: న్యూఇయర్ వేడుకల్లో విషాదం.. బార్లో 10 సజీవదహనం
కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, స్విట్జర్లాండ్లోని ఓ రిసార్ట్ బార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పది మంది సజీవదహనమయ్యారు.
/rtv/media/media_files/2026/01/01/switzerland-2026-01-01-14-30-42.jpg)
/rtv/media/media_files/2025/03/08/WfXdJjU78fmHad0SSMmg.jpg)
/rtv/media/media_files/2024/11/10/iKjdHOLcq2ch75ctH3j1.jpg)
/rtv/media/media_files/R98rwIDjAGSH2p4vuhfk.jpg)
/rtv/media/media_files/F70dyYTSdA6bNLhTRDad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/mind-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mahesh-jpg.webp)