Health పోషకాల గని స్వీట్ పొటాటో.. అలా తింటే ఏమౌతుందో తెలుసా! స్వీట్ పొటాటో సూపర్ ఫుడ్. చిలగడదుంపను పోషకాల గని అని కూడా పిలుస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చిలగడ దుంపతో ఈ సమస్యలన్నీ పరార్ చిలగడ దుంపల్లో క్యాన్సర్ కణాలను నిరోధించే పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని డైలీ తింటే బరువు తగ్గడంతో పాటు ఎర్రరక్తకణాలు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sweet Potato: చర్మం నిగనిగలాడాలంటే చిలగడదుంప ట్రై చేయండి స్వీట్ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీ చర్మాన్ని దృఢంగా, మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచే ప్రోటీన్ చిలగడదుంపలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై గీతలు, ముడుతలను, చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Heart :ఈ దుంపతో మీ గుండె పదిలం :మారుతోన్న జీవన శైలితో ఆహార అలవాట్లలోనూ మార్పులొచ్చాయి.తద్వారా గుండె జబ్బులకు గురౌతున్నారు గుండె ఆరోగ్యంగా ఉండటంలో చిలగడ దుంప పాత్ర చాలా కీలకం By Nedunuri Srinivas 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn