క్రైం EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! సూర్యాపేట జిల్లా మిర్యాల మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. రాజకీయ ఆధిపత్యం కోసమే ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు, వారి పిల్లలు కలిసి చక్రయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jagadeesh Reddy: తెలంగాణ అసెంబ్లీలో హైటెన్షన్.. మార్షల్స్ Vs జగదీష్ రెడ్డి! శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ వద్ద రచ్చ చేశారు. అసెంబ్లీకి రావొద్దని సూచించిన చీఫ్ మార్షల్ కరుణాకర్ తో వాగ్వాదానికి దిగారు. తనను అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని డిమాండ్ చేశారు. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suryapet crime : సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. పట్టణానికి చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. ఆమె ద్వారా ప్రమోద్, హరీష్ అనే యువకులు పరిచయమయ్యారు. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Working President KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర పర్యటన...ఎప్పటి నుంచంటే.. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు పార్టీ నేతలతో స్పష్టం చేశారు. ఈ రోజు పార్టీ శ్రేణులతో మాట్లాడిన కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bayya Sunny Yadav: ఆ దేశంలో దాక్కున్న సన్నీయాదవ్.. RTVకి సంచలన విషయాలు చెప్పిన ఎస్పీ! బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ కేసుపై సూర్యపేట ఎస్పీ RTVతో పలు విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం బయ్యా సన్నీ యాదవ్ వేరే దేశంలో ఉన్నాడని తెలిపారు. అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు యువతకు బెట్టింగ్ యాప్‌ల వైపు వెళ్ళవద్దని సూచించారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bayya Sunny Yadav: బయ్యా సన్నీ యాదవ్ ఎలాంటి వాడంటే.. సంచలన విషయాలు చెప్పిన సూర్యాపేట డీఎస్పీ! యూట్యూబర్ సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రవి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని.. కానీ అతడు పరారీలో ఉన్నాడు అని డీఎస్పీ తెలిపారు. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Former Minister Jagadish Reddy : ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో సాగు నీరు సక్రమంగా అందడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని రైతుల గోస చూస కన్నీరు పెట్టుకున్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. మండలంలో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suryapet: అయ్యో బాల గాంధీ.. పెద్దగట్టు జాతరలో కన్నీరు పెట్టించే దృశ్యం! సూర్యపేట పెద్దగట్టు జాతరలో హృదయవిదారకర దృశ్యం కలిచివేసింది. గాంధీ తాత వేషధారణలో ఓ బాలుడు 5 రోజులుగా రాత్రిపగలు యాచించి అలసిపోయాడు. దీంతో మిట్ట మధ్యాహ్నం ఎండలోనే నేలపై కునుకు తీశాడు. ఈ ఫొటో వైరల్ అవుతుండగా 'అయ్యో బాలగాంధీ' అంటూ సింపతి చూపుతున్నారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు సెలవు ప్రకటించిన సర్కార్! స్కూల్, కాలేజీ విద్యార్థలకు గుడ్‌న్యూస్. నేడు రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn