తెలంగాణ Suryapet Peddagattu Jatara : రేపటినుంచి పెద్దగట్టు జాతర...ఎలా వెళ్లాలో తెలుసా? మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రేపటి నుంచి ఐదురోజులపాటు జరగనుంది.యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే..ఈ జాతర సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో ప్రతి రెండేండ్లకొకసారి మాఘమాసం తొలి ఆదివారం ప్రారంభమవుతుంది. By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet: HIV ఉండగానే తల్లీ కూతుళ్లతో టీచర్ అక్రమ సంబంధం! చివరికి ఏమైందంటే సూర్యాపేటలో ఓ టీచర్ బాగోతం బయటపడింది. భార్య చనిపోయిన అనంతరం ఓ మహిళతో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆమె కూతుళ్లపై పై కూడా హత్యాచారానికి తెగబడ్డాడు. ఇంతలో అతడికి HIV తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ STUDENTS MISSING : ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఏం చేశారంటే.... ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో గల ఎస్సీ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చంపినోడు ఓ రౌడీ షీటర్.. | Battula Ram Prasad On Suryapet Krishna Incident | Bhargavi | RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking: సూర్యాపేటలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో నుంచి ఎగిరిపడి..! సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రెండు బస్సులు ఎలా ఢీ కొట్టుకున్నాయో చూడండి | Bus Accident In Suryapet | Kodad Road Accident | RTV By RTV 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సూర్యాపేటలో చైన్ లింక్ యాప్ మోసం.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు! సూర్యాపేట జిల్లా కేంద్రంలో చైన్ లీక్ యాప్ మోసం బయటపడింది. కొందరు డబ్బులకు ఆశపడి యాప్ లో పెట్టుబడులు పెట్టారు. తీరా సంస్థ ఎత్తేయడంతో బాధితులు వవిల విల లాడుతూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ TS News: దొంగ సర్టిఫికెట్తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్వో ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn