స్పోర్ట్స్ అలాగైతే మోడలింగ్ పోటీలకు వెళ్లండి.. షామా మహ్మద్‌కు గవాస్కర్ కౌంటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. మీకు నాజూగ్గా ఉండేవాళ్లు కావాలంటే మోడలింగ్‌కు వెళ్లాలంటూ కామెంట్ చేశారు. శరీర పరిమాణానికి క్రికెట్ తో ఎలాంటి సంబంధం లేదన్నాడు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Gavaskar Comments: BCCI లేకపోతే ICCకి జీతాల్లేవ్.. వాళ్లను పొట్టు పొట్టు తిట్టిన సునీల్ గావస్కర్! ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇండియా విజయాలను జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారన్నాడు. ఐసీసీ జీతాలు భారత్ ఇస్తుందన్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ R Pant: స్టుపిడ్ షాట్.. గెట్అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్ రిషబ్ పంత్‌ను సునీల్ గావస్కర్ పొట్టుపొట్టు తిట్టారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ర్యాంప్ షాట్ ఆడి ఔట్ కావడంతో 'స్టుపిడ్ షాట్. స్టుపిడ్ సెలక్షన్. భారత డ్రెస్సింగ్ రూమ్ వెళ్లొద్దు. ఇది టీ20 క్రికెట్ అనుకుంటున్నావా' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ టీమిండియా ప్లేయర్స్ హోటల్ రూమ్స్‌లో కూర్చోకండి: సునీల్ గావస్కర్ టీమిండియా ప్లేయర్లకు సునీల్ గావస్కర్ ఇంట్రెస్టింగ్ సూచనలు చేశారు. అడిలైడ్ టెస్టు మూడ్రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు హోటల్ గదుల్లో కూర్చోకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనాలని కోరారు. దీనిపై కెప్టెన్, కోచ్ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat: కోహ్లీ ఫామ్ పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయకూడదంటూ! ఈ టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. విరాట్ ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదని చెప్పాడు. రాబోయే మ్యాచుల్లో విరాట్ కీలకమవుతాడని, విరాట్ ఎన్నో విజయాలు అందించాడని గుర్తు చేశాడు. By srinivas 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli : కామెంట్లు పట్టించుకోనప్పుడు ఎందుకు సమాధానమిస్తున్నారు.. విరాట్‌పై గవస్కార్ ఫైర్ విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ మధ్య వివాదం ముదురుతోంది. కామెంటేటర్ బాక్స్‌లో కూర్చొని మాట్లడటం సరికాదని ఇటీవల విరాట్ అనడంతో.. అలాంటి వ్యాఖ్యలు చేయడం విశ్లేషకులుగా పనిచేస్తున్న క్రికెటర్లను అవమానించడమే అని గవస్కార్ అన్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై స్పందించిన గవాస్కర్! రిషబ్ పంత్ రీ ఎంట్రీ పై మాజీ క్రిికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. అతను రీ ఎంట్రీ తో క్రికెట్ అభిమానులకు వినోదం పంచుతాడని ఆకాంక్షిస్తునాన్నారు. 14 నెలల విరామం తరువాత మైదానంలో కి అడుగుపెడుతున్న పంత్ భారీ స్కోరు చేసి ఫాంలోకి రావాలని కోరారు. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gavaskar: మేము తోపులం అనుకునేవారికి ఇదొక హెచ్చరిక.. గావస్కర్ షాకింగ్ కామెంట్స్! ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న యంగ్ ఇండియా టీమ్ పై మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు. తాము లేకపోతే ఇండియా టీమ్ గెలవదనుకునేవారికి కుర్రాళ్లు సాధించిన విజయం హెచ్చరిక అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్! దక్షిణాఫ్రికాపై రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభంకానుండగా.. ఈ టెస్టుకు టీమిండియాలో పలు మార్పులు సూచించాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. తొలి టెస్టులో ఆడిన అశ్విన్, ప్రసిద్ కృష్ణ స్థానంలో జడేజా, ముఖేశ్ కుమార్‌ను ఆడించాలని చెప్పాడు. By Trinath 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn