Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..
గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇండియా కనెక్ట్(AIC) అనే సబ్‌సీ కేబుల్ (సముద్ర గర్భ కేబుల్) ప్రాజెక్టు గురించి వెల్లడించారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్‌మన్ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈ టెక్ దిగ్గజాలు పాల్గొననున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఆంథ్రోపిక్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మోద్దని హెచ్చరించారు. అంతేకాదు ఏఐ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గూగుల్ సంస్థ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు.
నిన్న, T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్ భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని భారత్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంపై టెక్ కంపెనీల సీఈవోలు కూడా భారత్‌కు అభినందనలు తెలిపారు.
టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 స్మార్ట్ఫోన్లను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా డివైజ్‌లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును, అలాగే ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈ ఫోన్లను వాడతానని చెప్పారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ఆ సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తీవ్రంగా విమర్శలు చేశారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ సుందర్ పిచాయ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారమిస్తే.. కంపెనీ పూర్వ వైభవానికి వస్తుందన్నారు.