ఇంటర్నేషనల్ NASA: సూర్యుడి దగ్గరికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితమే: నాసా సూర్యునికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రస్తుతం సురక్షితంగానే ఉందని నాసా తెలిపింది. గురువారం రాత్రి దీని నుంచి సిగ్నల్ వచ్చిందని మేరీలాండ్లో ఉన్న జాన్ హప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sun: ఏడాదిలో ఈ రోజు పగలు తక్కువ..రాత్రి ఎక్కువ డిసెంబరు 21 లేదా 22 అతి తక్కువ రోజు అని చెబుతారు. ఈ రోజు సూర్యుడు భూమి దక్షిణ అర్ధగోళంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి అతి తక్కువ రోజు ఉంటాడని నమ్ముతారు. By Vijaya Nimma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 2వ హాలో ఆర్బిట్లో ఆదిత్య ఎల్1 ప్రకటించిన ఇస్రో! సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపిన ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌక విజయవంతంగా రెండో హాలో ఆర్బిట్ను ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది. (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల మాన్సూన్ ఎంటర్ అయి వర్షాలు పడుతుంటే..మరికొన్ని చోట్ల ఎండలు దంచేస్తున్నాయి. తాజాగా కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో హీట్ వేవ్ ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : రోహిణి వచ్చేసింది.. ఎండల నుంచి ఇలా జాగ్రత్తలు తీసుకోండి! శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. వేడి ప్రభావాలను తటస్థీకరించడానికి, రోజంతా నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, ఆమ్ పన్నా, జల్జీరా నీరు లేదా లస్సీ, మజ్జిగ వంటి ద్రవాలను తాగుతూ ఉండండి. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Special Drink : సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్.. ట్రై చేయండి అదిరిపోతుంది మొహబ్బత్ కా షర్బత్ ఢిల్లీలోని ప్రసిద్ధ వేసవి పానీయం. దీనిని పుచ్చకాయ ముక్కలు, గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ సమ్మర్ డ్రింక్ వేడి నుంచి ఉపశమనాన్ని అందించడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu solar storm: సూర్యుడిపై రెండు సౌర తుపానులు.. 11 ఏళ్ల సౌర చక్ర కాలంలో సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science : ఖగోళంలో అద్భుతం..జీరో షాడో డే ఈరోజు ప్రతీ ఏడాది ఒకరోజు అద్భుతం జరుగుతుంది. సూర్యుడు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏ వస్తువు లేదా మానవుని తాలూకా నీడా కనబడదు. ఇలా కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరుగుతుంది. మూములుగా అయితే మిగతా అన్ని రోజుల్లో సూర్యుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా నీడ ఉంటుంది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn