Latest News In TeluguSummer Tips: వేసవిలో ముదురు రంగు దుస్తులు ఎందుకు ధరించకూడదు? తప్పక తెలుసుకోండి! వేసవిలో ముదురు రంగు దుస్తులను ధరిస్తే త్వరగా అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు.ముదురు రంగు దుస్తులు వేడి ఎక్కువగా ఉండి ఆరోగ్యం, చర్మం రెండూ క్షీణించటానికి ఇదే కారణం. వదులుగా, కాటన్, జార్జెట్, షిఫాన్ దుస్తులను ధరిస్తే మంచిది. By Vijaya Nimma 26 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSummer Tips: సూర్యరశ్మి వల్ల మీ చర్మం నల్లగా మారుతుందా? బియ్యం పిండిని ఇలా వాడి చూడండి! సూర్యరశ్మి కారణంగా చర్మం ఎర్రగా మారి చికాకు కలిగిస్తుంది. సూర్యరశ్మి వల్ల చర్మ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతుంటే.. కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. శాశ్వతంగా ముఖం, శరీరం నుంచి సన్‌టాన్ తొలగించే ఈ హోం రెమెడీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 09 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips : వేసవిలో ఈ డ్రింక్స్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వేసవిలో డీటాక్స్ పానియాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్, ఆరెంజ్ క్యారెట్, జింజర్ డీటాక్స్, తేనె నిమ్మరసం వంటి డీటాక్స్ డ్రింక్స్ డీహైడ్రేషన్ బారినపడకుండా కాపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని అంటున్నారు. By B Aravind 07 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu165 లీటర్ల ఫ్రిజ్ కేవలం రూ.11వేలకే మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉంటే.. ఇది కొనుక్కోవచ్చు. దీనికి మంచి రేటింగ్ ఉంది. పూర్తి వివరాలు చూసి ఫైనల్ నిర్ణయం తీసుకోండి. By Durga Rao 03 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSummer Skin Tips: వేసవిలో మెరిసే చర్మం కోసం ఈ ప్యాక్స్ ట్రై చేయండి! Summer Skin Tips: సమ్మర్లో విరివిగా దొరికే కొన్ని పండ్లు తినడం వల్లనే కాదు.. చర్మానికి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. By Durga Rao 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSummer Tips : వేసవిలో మీ కళ్లను కాపాడుకోండిలా..! మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ టిప్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 19 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCoconut Water: కొబ్బరి బోండాం కొనేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. మీ డబ్బులకు న్యాయం జరిగినట్లే..! వేసవిలో కొబ్బరి బోండాల డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే వీటిని కొనేటప్పుడు ఎక్కువ నీళ్లు, తక్కువ నీళ్లు ఉన్న కాయలను గుర్తించడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. కాయను షేక్ చేసినప్పుడు శబ్దం వస్తే తక్కువ నీళ్లు ఉన్నట్లు సూచన. మరిన్ని టిప్స్ కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 02 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSummer Tips: వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో.. మీ పని అంతే జాగ్రత్త..! సహజంగా కొంత మందికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ సమ్మర్ లో మాత్రం ఇలాంటి ఫుడ్ తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇవి కడుపులో ఇబ్బంది, విపరీతమైన స్వెట్టింగ్, డీహైడ్రేషన్ కు కారణమవుతాయి. By Archana 01 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSummer Tips: వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త! ఎండలు ముదురుతున్నాయి. వడదెబ్బ అనేక అనారోగ్య సమస్యలను పెంచుతుంది. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, తలనొప్పి, స్కిన్ ట్యాన్ మొదలైన సమస్యలు వస్తాయి. కొంచెం అజాగ్రత్తగా అనారోగ్యానికి దారి తీస్తుంది. ఎండా కాలంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Bhoomi 28 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn