లైఫ్ స్టైల్ Skin Tips: పొడి, నిర్జీవ చర్మానికి చక్కటి పరిష్కారాలు మాయిశ్చరైజర్లు, క్లెన్సర్లు, సీరమ్స్ వంటి చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. చర్మం పొడిబారుతుంటే గ్లిజరిన్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. గ్లిజరిన్ పొడిబారిన చర్మాన్ని తక్షణమే నయం చేస్తుంది. దీన్ని రాత్రిపూట అప్లై చేసి ఇంక మంచిది ఫలితం వస్తుంది. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Face Wrinkles: మూడు ఆహారాలు తింటే ముఖంపై ముడతలన్నీ పోతాయి వృద్ధాప్య ప్రక్రియను ఆపలేము కానీ కొన్ని ఆహారాలు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీస్, కూరగాయలు, ఆకుపచ్చ కూరగాయలు, అవకాడో వంటి తింటే శరీరానికి, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Tips: ముఖంపై మచ్చలను తగ్గించడంలో ఈ ఆకులు బెస్ట్ మెడిసిన్ ముఖంపై ఉన్న మచ్చలను తేలిక పరచడంలో పుదీనా సహాయపడుతుంది. దీని కోసం ముల్తానీ మట్టి, టమోటా రసాన్ని పుదీనా రసం కలిపిన పేస్ట్‌ను మొటిమలు, వాటి గుర్తులపై రాయండి. ఇది మొటిమలను తొలగించడమే కాకుండా టానింగ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Tips: ఇవి తిన్నారంటే తొందరగా ముసలివాళ్లు అవుతారు.. జాగ్రత్త జీవనశైలి సరిగా లేకపోవడం, పోషకాహార లోపం వల్ల చిన్న వయస్సులోనే ముడతలు, నల్లటి వలయాలు, చర్మం కుంగిపోవడం వంటి వృద్ధాప్య సంకేతాలతో పెద్దవారిగా కనిపిస్తారు. అస్పర్టేమ్, ఎసిసల్ఫేమ్ పొటాషియం, సాచరిన్ చక్కెర, ఫాస్ట్ ఫుడ్ శరీరానికి, చర్మానికి హానికరం. By Vijaya Nimma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Skin Tips: వేసవిలో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకునే చిన్న చిట్కాలు వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మహిళలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మాన్ని తేమగా ఉంచడానికి నీరు అధికంగా ఉండే పండ్లను తినాలని నిపుణులు అంటున్నారు. చర్మానికి అదనపు సంరక్షణ కోసం చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn