క్రైం ఫార్మ్-డీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. రాజమండ్రిలో హై టెన్షన్ బొల్లినేని ఆసుపత్రిని ముట్టడించిన కిమ్స్ ఆసుపత్రి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బొల్లినేని హాస్పిటల్లో బలవన్మరణానికి యత్నించింది ఫార్మ్-డీ విద్యార్థిని అంజలి. ప్రస్తుతం ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ suicide attempt : మూడేండ్ల ప్రేమ....ప్రియురాలు కాదందని..ఫ్లోర్ క్లీనర్ తాగి.... ప్రేమ గుడ్డిదే కాదు పిచ్చిది కూడా అవుతుంది. ఆ పిచ్చిముదిరితే కొంతమంది రాక్షసులుగా మారితే, మరికొందరు ఒంటరితనంగా ఫీలవుతుంటారు. ఆ సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటిదే ఇది. మూడేండ్లుగా ప్రేమించిన అమ్మాయి కాదందని ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ kalpana suicide attempt : సూసైడ్ అటెమ్ట్ పై స్పందించిన కల్పన..అదే కారణమట... సింగర్ కల్పన నిన్న కేపీహెచ్ బీలోని తన నివాసంలో అచేతనంగా పడిఉన్నారు. పోలీసులు వచ్చి ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అందరు కూడా సింగర్ కల్పన ఆత్మహత్యయత్నంకు పాల్పడిందని భావించారు. ఈ క్రమంలో సింగర్ కల్పన తాను సూసైడ్ కు యత్నించిలేదని చెప్పారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు! ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్వారావు పేట ఎస్సై శ్రీరాములు శ్రీను తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri : ఎస్సై ఆత్మహత్యాయత్నం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మాహత్య యత్నం ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn