క్రైం Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష! ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dhee Dancer sucide: ఐదేళ్లు వాడుకుని మొహం చాటేసిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ఢీ డ్యాన్సర్! ఖమ్మంలో దారుణం జరిగింది. ఢీ డ్యాన్సర్ అభి తనను 5ఏళ్లు వాడుకుని మోసం చేశాడంటూ ఢి డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Constable suicide: ఎంత పనిచేశావమ్మా.. పెళ్లికి ముందే కోహెడ మహిళా కానిస్టేబుల్ సూసైడ్! యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే! ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. అనంతపురంలో దివాకర్ అనే యువకుడి కోసం రేష్మ, శారద అమ్మాయిలు దారుణానికి పాల్పడ్డారు. దివాకర్ తమకు దక్కడేమోననే భయంతో పాయిజన్ తాగారు. శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషయమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ చిన్న చిన్న విషయాలకే అందరూ సునాయాసంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో 8వ తరగతి పిల్లాడు పాఠశాల భవనం మీద నుంచి దూకేశాడు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: భర్త పెళ్లికి రాలేదని భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత అతను మరీ ఘోరంగా! ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బిజ్నోర్ జిల్లా కాకరాలలో పెళ్లికి వెళ్లే విషయంలో యువదంపతులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. భర్త రోహిత్ మద్యం సేవించి ఆలస్యంగా ఇంటికి రావడంతో పార్వతి సూసైడ్ చేసుకుంది. తర్వాత రోహిత్ ట్రైన్ కిందపడి చనిపోయడు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam Crime: ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. ! ఖమ్మంలో దారుణం జరిగింది. తుపాకులగూడెంలో భర్త కిరణ్ ఉండగానే స్వామి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అశ్విని వెళ్లిపోయింది. దీంతో కిరణ్ పరువునష్టం రూ.3 లక్షలు డిమాండ్ చేయగా పెద్దమనుషులు తీర్పు చెప్పారు. డబ్బుకట్టలేక ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Home Guard Suicide: ఏపీలో దారుణం.. 6ఏళ్ల కొడుకుతో హోంగార్డు ఆత్మహత్య! ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్మెంట్లో కలకలం! తెలంగాణలో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల AR ఎస్సై సుర్ణపాక లక్ష్మినర్సు కుటుంబ కలహాలతో ములుగు జిల్లా పస్రాలో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn