క్రైం Karnataka: తల్లి మొబైల్ చూడవద్దని చెప్పడంతో.. కూతురు ఏం చేసిందంటే? కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని హరనహళ్లికి చెందిన ఓ డిగ్రీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎక్కువగా మొబైల్ చూడవద్దని తల్లి మందలించడంతో ఆత్మహత్య చేసుకుంది. తల్లి వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గరలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. కొత్త పార్లమెంట్ సమీపంలో యూపీ కి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందులో అతని శరీరం తీవ్రంగా కాలిపోయింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పబ్జీలో పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..! ఆన్లైన్ బెట్టింగ్‌కు వరంగల్ యువకుడు బలయ్యాడు. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి మాటలు విని అనూక్ (25) అప్పు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలో తెలీక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By Seetha Ram 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Honey Trap: హనీ ట్రాప్ వల్లే వాజేడు SI సూసైడ్..! వాజేడు ఎస్సై సూసైడ్ వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి యువతి ఎస్సైని పెళ్లి చేసుకోవలని ఒత్తిడి చేసింది. గతంలొనూ ముగ్గురు యువకులను హనీట్రాప్ చేసినట్లు సమాచారం. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SI Harish: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాజేడు SIగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ప్రేమించిన యువతి వేధింపుల వల్లే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By K Mohan 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే? నాన్ వెజ్ తింటుందని బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ పైలట్ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌కి చెందిన తులి అనే యువతి ఎయిరిండియాలో ఉద్యోగం చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్ వేధింపులకు తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ! హైదరాబాద్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. అన్న భార్య శైలజనే హంతకురాలిగా నిర్ధారించారు. శైలజ అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కలిసి స్రవంతిని వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Siddipet: ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి! తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రాణం తీసిన బెట్టింగ్ |B.Tech Student Di*es Due To Betting | RTV ప్రాణం తీసిన బెట్టింగ్ | B.Tech Student Di*es Due To Online Betting as he runs out of too many debts and decides to go for suicide and causes tragedy in this family | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn