క్రైం Bihar: గురుదక్షిణగా..గర్ల్ ఫ్రెండ్ గా ఉండు...విద్యార్థినికి టీచర్ వేధింపులు ఈ మధ్య టీచర్లు దారుణంగా తయారవుతున్నారు. చాలాచోట్ల విద్యార్థులను వేధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ లో ఓ టీచర్...విద్యార్థిని వెంటపడ్డాడు. గురుదక్షిణగా ఆమెను గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటూ వేధించాడు. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Teacher Harassment News: వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే! రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lady Professor : క్లాస్ రూమ్లో స్టూడెంట్తో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం! క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని... పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య! ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GIRL INJURED : ఎస్సీ బాలికల హాస్టల్లో ఊడిపడ్డ ఇనుప పైపు..తర్వాత ఏమైందంటే... హాస్టల్లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థిని హాస్టల్ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్ స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road Accident: రోడ్డు ప్రమాదంలో పదవతరగతి విద్యార్థి మృతి రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తున్న సమయంలో టిప్పర్ లారీ యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ కు లారీ తగిలి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. By Madhukar Vydhyula 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool : కాలేజీలో క్షుద్ర పూజల కలకలం కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై దుండగులు క్షుద్ర పూజలు చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు. జుట్టుని కట్ చేసి, పదునైన కత్తితో చేతిని కట్ చేసే ప్రయత్నం చేశారు. By Madhukar Vydhyula 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lover's Attack : బీఫార్మసీ విద్యార్థినిపై ప్రియుడి దాడి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండలో ఫార్మసీ విద్యార్థినిపైప్రియుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.నర్సరావుపేట ఏఎంరెడ్డి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న గ్రీష్మ, మల్లిఖార్జున్ ప్రేమికులు. అయితే గీష్మ మరో యువకుడితో మాట్లాడుతుందని కోపంతో దాడిచేశాడు. By Madhukar Vydhyula 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gambhiram Reservoir : గంభీరం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల నాని కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ థర్డీయర్ చేస్తున్నాడు. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn