క్రైం Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్ రాజస్థాన్‌లో ఓ స్కూల్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్‌కి వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేశారు. పాఠశాలకు రాలేదని యాజమాన్యం తండ్రికి కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Khargpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటు చేసకుంది. థర్డ్ ఇయర్ విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహ్య చేసకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏడుస్తూ రాత్రి కాల్ చేసి..! | Student Parents Strong Reaction On CMR College Of Engineering Incident By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: న్యూ ఇయర్ విష్ చేసినందుకు విద్యార్థిని చంపేశారు! న్యూ ఇయర్ వేడకల వేళ తెలంగాణ గంభీరావుపేటలో దారుణం జరిగింది. కూతురుకు శుభాకాంక్షలు చెప్పాడనే కోపంతో ఓ విద్యార్థిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేశారు. దీంతో అవమానం తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరారిలో ఉన్న నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Scotland: స్కాట్ లాండ్లో భారత విద్యార్ధిని మృతి స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: అమెరికాలో అనుమానాస్పద స్థితి హనుమకొండ విద్యార్థి మృతి అమెరికాలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనుమానాలకు దారి తీస్తోంది. నిన్నరాత్రి అతను ఉంటున్న అపార్ట్మెంట్ గ్రౌండ్లో ఫ్లోర్లో కారు సీట్లో శవమై కనిపించాడు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Open AI: ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ అనుమానాస్పద మృతి! చాట్ జీపీటీ సృష్టికర్త, అమెరికన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఏఐ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసే సుచిర్ తన ఫ్లాట్ లోనే చనిపోయి కనిపించాడు. By Bhavana 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana | RTV నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana College at Bachupalli in Hyderabad and sources say that Anusha dies suspiciously | RT By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి.. By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn