తెలంగాణ Gurukula Student : గురుకుల విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్ హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. కుంట్లూరు మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మైనార్టీ గురుకుల హాస్టల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Puttaparthi: వెంటాడి వేటాడి కొట్టి చంపిన ఫ్రెండ్స్.. షాకింగ్ రీజన్! సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ 2nd ఇయర్ చదువుతున్న ప్రేమ్సాయిని కొందరు విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో.. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. కక్ష కట్టుకొని విద్యార్థులు ప్రేమ్‌ను తీవ్రంగా కొట్టి చంపారు. By Seetha Ram 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa Crime : సెల్ ఫోన్ దొంగతనం.. సీనియర్ల నిందకు బలైన విద్యార్థిని..! ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. సెకండ్ ఇయర్ చదువుతున్న జమీషాఖురేషి బాత్రూంలోని వాటర్ వైపుకు చున్నీతో ఉరేసుకొని చనిపోయింది. సీనియర్లు ఫోన్ దొంగిలించావని నింద వేయడంతో మనస్థాపానికి గురైన జమీషాఖురేషి సూసైడ్ చేసుకుంది. By Archana 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kota : కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 48 గంటల్లో రెండోది! దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా ..ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కేవలం 48 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సారీ నాన్న అంటూ మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని మరణించాడు. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kota : కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: రాజంపేట డీమ్డ్ వర్సిటీ లేడీస్ హాస్టల్లో దారుణ సంఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట డీమ్డ్ వర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రేణుక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రేణుక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఏడాది జనవరిలో ఇది రెండో ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న నిహారిక(18) అనే అమ్మాయి తాను జేఈఈ చేయలేనంటూ సూసైడ్ నోట్ రాసి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn