television స్మశానవాటికలో మేమిద్దరం..! | B Tech Student Sri Varshini And Lady Aghori Relationship Behind Reasons By RTV 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television నువ్వు లేక నేను లేను.. ! | B Tech Student Sri Varshini Emotional Comments | Lady Aghori | RTV By RTV 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి! లైగింక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీపక్ అనే వ్యక్తి వేధించడం వల్లే తాను చనిపోతున్నట్లు నాగాంజలి సూసైడ్ నోట్ రాసింది. By Bhavana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు! బెంగళూరులో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేసింది. మొదట 6 లక్షలు వసూల్ చేసి మరో 20 లక్షలు కావాలంటూ వేధించింది. బాధితుడి ఫిర్యాదుతో శ్రీదేవిని అరెస్ట్ చేశారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ UP Crime: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య! తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: విషాదం.. ఫార్మసీ విద్యార్థిని బలిగొన్న రెండక్షరాల ప్రేమ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోప్రియాంక అనే ఫార్మసీ విద్యార్థి ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో సూసైడ్ లేఖ రాసి హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే? హోం వర్క్ చేయలేదని తోటి విద్యార్థులతో స్టూడెంట్ను టీచర్ కొట్టించడంతో చెంప కమిలిపోయింది. తోటి విద్యార్థులతో ఇలా కొట్టడం వల్ల ఆ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మందలించాలని కానీ.. మనో వేదనకు గురయ్యేలా చేయకూడదని తండ్రి స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లి| sagar grammar school 8th class student mother emotional Comments |RTV By RTV 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్కు ఎలా వచ్చాడంటే..? ట్రాఫిక్ జామ్లో ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేందుకు ముంబైలో ఓ విద్యార్థి కొత్తగా ఆలోచించాడు. వాయ్ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే పారాగ్లైడింగ్ చేస్తూ 20 నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn