Phone Users: స్మార్ట్ఫోన్ ఉందా.. అయితే ఈ అదిరిపోయే శుభవార్త మీ కోసమే!
స్మార్ట్ఫోన్లకు నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు వోడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్టీ స్పేస్మొబైల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలోనే ఈ సేవలు దేశంలో ప్రారంభం కానున్నాయి.
/rtv/media/media_files/2026/06/13/bespoke-deployment-model-2026-06-13-12-54-46.jpg)
/rtv/media/media_files/2025/06/19/smart-phone-2025-06-19-17-03-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/111988366-transformed-1.webp)